Month: జూన్ 2026

4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి

దుగ్ధసాగరం – పుల్లేరుగుడ్డి వలస – వంగరగుడ్డివలస వరకు రూ. 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు కుమంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలువికలించటం,గ్రామాల మధ్య అనుసంధానం మరింత…