సాలూరు రూరల్ జెగ్రామం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జిగ్రాంలో స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వివాహం చేసినట్లయితే చట్టరీత్యా పెళ్లి పెద్దలతో సహా సెక్స్ అర్హులవుతారని తెలియజేశారు అలాకాకుండా ఆడపిల్లల్ని చదివించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దితే బాలికలు రేపటి సమాజానికి అత్యున్నత స్థాయిని అందుకోగలరని తెలిపారు చిన్నవయసులో పెళ్లి చేస్తే వాళ్లు పిల్లలు కనీ సమయంలో తమ యొక్క గర్భసంచి పరిపక్వత చెందకుండా ప్రసవ సమయాల్లో తల్లి బిడ్డలు మరణాలు కూడా జరగవచ్చని తెలియజేశారు అంతేకాకుండా వారు రక్తహీనతకి గురవుతూ బరువు తక్కువ పిల్లలను రక్తహీనతతో ఉన్న పిల్లలకు జన్మనిస్తారని తెలియజేశారు అంతేకాకుండా చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతూ అటు ఆర్థికంగా ఇటు శారీరకంగా మరియు సామాజికంగా కూడా నష్టపోతారని తెలియజేశారు కావున తల్లిదండ్రులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాల్య వివాహాలు చేయకుండా ఆడపిల్లలు అని లింగ వివక్షత చూపకుండా వారిని బాగా చదివించి వారి భావితరాల భవిష్యత్తుకి పునాదివేయాలని అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్త్రీలే అత్యున్నతమైన స్థానంలో ఉన్నారని ఉదాహరణకు రాష్ట్రపతి ద్రౌపతి మురళి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారాం వంటి గొప్ప మహిళల్ని ఆదర్శంగా తీసుకొని బాలికలను చదివించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా మండలి నాయకులు గంగా పైడితల్లి పి సత్యవతి కమల శ్రీదేవి రాజు అప్పల నరసమ్మ మహిళలు పాల్గొన్నారు


