

సాలూరు టౌన్ ప్రజలకు ,చుట్టుప్రక్కల విలేజ్ ప్రజలకు , పంచాయతీ ప్రజలకు మరుయు మండల ప్రజలకు శ్రీ ఘణసాయి జ్యూవెలర్స్ అధినేత సుతాపల్లి వీరవెంకట రావు నమస్కారంచి విన్నపము ఏమనగా ప్రజలు సాలూరు టౌన్ లో గానీ విలేజ్ లో గానీ పంచాయతీ లో గానీ మండలం లో గానీ మీరు మీ ఊరులో ఏదియానా వస్తువు కొన్నినట్లతే దానితలుకా ఫోటో గానీ బిల్ గానీ నా వాట్సాప్ నంబర్ ( 9440830489)కి పంపించండి యవరు పంపిస్తారో వాళ్లు అందరవి డ్రా తీసి గిఫ్ట్ ఇవ్వబడును ఎందుకు ఈవిధంగా చేస్తున్నను అంటే మన ఊరులో మనం వస్తువులు కొనినట్లైతే మన ఊరు మనమూ అభివృద్ధి చేసికొనినట్లు నేను ఎందుకు చెపుతున్నాను అర్థం చేసుకోండి ఈ రోజులలో కార్పరేట్ షాప్స్ వచ్చి ప్రజలని తప్పుద్రవా పెట్టించి మన మనసలను మన వ్యాపారాన్ని చిన్న బిన్న చేస్తున్నారు పాతరోజులో మనమనసులు ఎలాగవున్నాయో వ్యాపారం ఎలగవున్నాయో మీరు అర్థం చేసుకోండి మన ఊరులో దేవుడు కార్యక్రమాలు జరిగిన చందాలు ఇస్తాము జాతర్లు జరిగిన చందాలు ఇస్తాము కార్పరేట్ షాపులు వాళ్లు ఇస్తారా అర్థం చేసుకోండి నేను ఈ మాట అనకూడదు మన ఊర్లో ఎవరేనా ఆపద వచ్చిన ఎడల,మరణం సంభవించిన ఎడల మన ఉరువాళ్లు పాల్గొంటారు కార్పరేట్ వాళ్లు పాల్గొంటారా అర్థం చేసుకోండి మీ ఊరులో వాలకి గ్రూప్ లో వాలకి మీదని మా షాప్ డిస్ప్లీ క్రిందని నేను పంపించిన మేటర్ పంపిస్తానే డ్రా లో తీయబడును.