Category: సునీత రెడ్డి విజయనగరం

ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ

న్యాయ మూర్తులకు, న్యాయ వాదులకు, కోర్టు స్టాఫ్ కి నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), బార్ అసోసియేషన్, సుఖీభవ హాస్పిటల్ మరియు పుష్పగిరి ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య…

భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో సేవా కార్యక్రమాలు

*విజయనగరం, 23 జూలై 2026*: భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిఎసి ఇసరపు శేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. *LKM మోడల్ స్కూల్, నాగోజిపేట, మయూరి…

ప్రధాన మంత్రి పర్యటనకు భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ

ప్రధాన మంత్రి పర్యటనకు భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లును పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మరియు జిల్లా కలెక్టరు ఎస్.రాంసుందరరెడ్డి,ఐఎఎస్* ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్…

మజ్జి కృష్ణవేణి గారికి ఘనంగా నివాళులర్పించిన ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు

మజ్జి కృష్ణవేణి గారికి ఘనంగా నివాళులర్పించిన* ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తల్లి దివంగత శ్రీమతి మజ్జి…

స్వచ్ఛంద రక్తదానం మానవత్వానికి చిరునామ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రెవిన్యూ హాలులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* జూలై 16న ముఖ్య అతిధిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ –…

జిల్లా పోలీసు శిక్షణా కళాశాలలో ఆధునిక జిమ్ మరియు వీఐపీ లాంజ్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన సామర్థ్యాల పెంపునకు ఆధునిక సౌకర్యాలు ఎంతో అవసరమని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణా కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్‌తో పాటు వీఐపీ…

అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యం-జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర రెడ్డి

సాంకేతిక నేరాలపై నిఘా పెట్టాలి-రేంజ్ ఐజిపి గోపీనాధ్ జట్టి న్యాయ-పోలీస్ వ్యవస్థల సమన్వయం అవసరం: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం.బబిత నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జూలై 14: రెవెన్యూ, పోలీసు మరియు ఇతర ప్రభుత్వ…

జెడ్పీ ఛైర్పర్సన్ చిన్నశ్రీనుకు మాతృ వియోగం

విజయనగరం, జూలై 15: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, విజయనగరం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) మాతృవియోగం చెందారు. అయన మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి(83) మంగళవారం ఉదయం పరమపదించారు. ఆత్మీయుల సందర్శనార్ధం ఆమె…

రహదారి భద్రత, నేర నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మిక తనిఖీలు

విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 100 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెగా వాహన తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* మెగా వాహన తనిఖీలను స్వయంగా పర్యవేక్షించిన విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* రహదారి నియమాలు పాటించి…