విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు మరియు విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు నగర కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు, యువజన విభాగం ప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి