Category: Blog

Your blog category

మేము ఆంధ్ర ప్రదేశ్ ఓటరులం

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఈరోజు సాలూరు నియోజకవర్గం అంతటా జరిగాయి.ఈ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు వివాదాస్పద గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 68% అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ వివాదాస్పద గ్రామాల్లో…

ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే.. తిరిగి ఎమ్యెల్యే ను కొట్టిన ఓటరు గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం…

ట్రాన్స్ఫార్మర్ విస్ఫోటనం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్థానిక డబ్బివీధి సమీపంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫారం పేలుడు సంభవించింది ఈ ఘటనలో పక్కనే ఆనుకొని ఉన్న బైక్ మంటలకు ఆహుతి ఐంది ఈ ఘటన చూసిన స్థానికులు…

బొబ్బిలి నియోజకవర్గం శుక్రవారం బేబినాయన గారి ఎన్నికల ప్రచార చేశారు సాయంత్రం తెర్లాం మండలంలో గల ఆమిటి, లోచర్ల,వెలగవలస,రంగప్పవలస గ్రామాలుసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటు మరియు శాసన సభ్యత్వానికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో…

కాంగ్రెస్ నామినేషన్

పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మక సింహాచలం గారి ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మువ్వల పుష్పారావుకు నామినేషన్ సాలూరు రిటర్నింగ్ అధికారి వారి వద్ద దాఖలు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సిపిఐ…

స్వతంత్ర అభ్యర్థి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి కెళ్ళ మురళీ.. స్వతంత్ర అభ్యర్థి కెళ్ల మురళీధి మెంటాడ మండలం వెంకన్నపేట..

పెను ప్రమాదం తప్పింది

ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కోడెనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది జవాన్లకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోషియోషన్ H 195 మన్యం జిల్లా సాలూరు వాస్తవ్యుడు మురజాపు బెనర్జీ ఎలక్ట్రిక్ షాక్ తో ఒళ్ళంతా కాలిన ఫోటోలు పెట్టి ఆకుటుంబానికి మనవంతు ఆర్థిక సహాయం చేయమని మెసేజ్ పెట్టిన మరుక్షణం నుండి నిన్నటికిమన సోదరులు…

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు…