Category: PTR naidu

దుర్వాసన వెదజల్లుతుంది.

విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వర నగర్ లో ఎటువైపు చూసినా అపరిశుభ్రత దర్శనమిస్తుంది. వెంకటేశ్వర్ నగర్ ప్రధాన వీధిలో మురుగునీరు ఎక్కడకక్కడ నిలువ ఉంటుంది పంచాయతీ అధికారులకు సంప్రదిస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మురుగునీరు ఎక్కడకక్కడ నిల్వ కావడంతో దోమలు విపరీతంగా…

*కే కే ఆటో కన్సల్టెన్సీ ని సందర్శించిన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున *

చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి పట్టణంలో నూతనముగా ప్రారంభించబడిన *కే కే ఆటో కన్సల్టెన్సీని ( K K AUTO CONSULTANCY ) సందర్శించిన *తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కిమిడి నాగార్జున గారిని…

ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు

ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిన.. *నాగులాపల్లి*ఈరోజు గుర్ల మండలం పోలయవలస గ్రామంలో యువత ఆధ్వర్యంలో జరుగుతున్న *దసరా మహోత్సవాలు* సందర్బంగా 38వ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి…

గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

తేదీ 2/10/2024,బుధవారం, ఈ రోజు అక్టోబర్2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి* సందర్భంగా అహింసా,సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతావనికి స్వేచ్చ, స్వాతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆ మహనీయుడు కి ఘనంగా మా నివాళులు…

మహాత్ముని సేవలు ఆదర్శనీయం – ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ నిస్వార్ధంగా సేవలందించారని చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా రాజాం తమ నివాస కార్యాలయంలో గాంధీ మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ…

మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*:

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*: స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘సంకల్పం’ కార్యక్రమం…

ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా

చీపురుపల్లి పట్టణంలో ఈరోజు భవననిర్మాణ కార్మికులు ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీ కార్మికులకు…

పౌష్టికాహారం మాస మహోత్సవాలు

విజయనగరం జిల్లా…. పౌష్టికాహారం మాస మహోత్సవాలు……. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఏంపీడీఓ కార్యాలయంలో పౌష్టికాహార మహోత్సవ భాగంగా చీపురిపల్లి శాసనసభ సభ్యులు కిమిడి కళా వెంకతరవుచేతుల మీదుగా I C D S, మహేలాబీహృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలోసమోహి…

కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు

చీపురుపల్లి ఆంజనేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైస్సార్సీపీ మరియు నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఇటీవలే జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంపై చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు…

తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం
చీపురుపల్లి నియోజకవర్గం

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 తారీకు నుండి జరగబోయే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయూటుకు ముందుగా క్లస్టర్ ఇంచార్జ్ మరియు యూనిట్ ఇన్చార్జిలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది దీనికి అధ్యక్షత…