Category: చీపురుపల్లి

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు

అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, మహంతి నారాయణరావు (సంతు) కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్…

ప్రజల అప్రమత్తంగా ఉండాలి

తేదీ 8/9/2024,ఆదివారం, జడ్పీటీసీ ఆఫీస్ లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ చీపురుపల్లి మండలంలో రెండురోజులనుంచి పడుతున్న వర్షాలకు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ…

బస్ నీటిలో మునక

విజయనగరం జిల్లా … ఎడతెరిపి లేని వర్షాలతోగుర్ల మండలం జమ్మూపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిలో బస్సు మునక ప్రయాణికులు సురక్షితం బస్సు మరాయించడంతో ప్రయాణికులు ఇక్కట్లు..రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరారు

ఒక్కరోజు సీఎం

చీపురుపల్లి నియోజకవర్గం: చీపురుపల్లి పట్టణం కొత్త గవిడి వీధిలో శ్రీ గవిడి నాగరాజు గారు (తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షులు) మరియు శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేశుని మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రాము…

వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు

చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణం కొత్త గవిడి వీధిలో శ్రీ గవిడి నాగరాజు గారు (తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షులు) మరియు శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 07/09/2024 శనివారం నుండి 18/09/2024 బుధవారం వరకు ప్రతిరోజు…

వినాయకచవితి ప్రతిఒక్కరు మట్టి చేసిన విగ్రహం పూజలు చేద్దాం

విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి శ్రీమతి గోదావరి దేవి సరాఫ్ సీనియర్ సెకండరీ పాఠశాల శ్రీరామ్నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలిజెపల్లి రవిగారి ఆధ్వర్యంలో ముందస్తుగా రేపు జరగబోయే వినాయకచవితి ప్రతిఒక్కరు మట్టి చేసిన విగ్రహం పూజలకు వాడమని ప్రకృతిని…

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయక నే పూజించాలి – జడ్పీటీసీ వలిరెడ్డి

చీపురుపల్లి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయక నే పూజించాలి – జడ్పీటీసీ వలిరెడ్డి రేవు వినాయక చవితి సందర్బంగా ఈ రోజు సాయంత్రం తన నివాసంలో మట్టి వినాయక ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకంలను ఉచితగా ప్రజలకు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, విజయనగరం…

గురుపూజోత్సవ వేడుకలు

చీపురుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ……………….సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరిగే ఉపాధ్యాయ దినోత్సవం, గురుపూజోత్సవం సందర్భంగా చీపురుపల్లి మండల పరిధిలో వివిధ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, చీపురుపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులుచే సన్మానించడం జరిగింది..…

మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదినోత్సవ వేడుకలు

తేదీ 5/9/2024,లక్ష్మీవారం చీపురుపల్లి పట్టణం వైస్సార్ పార్టీ ఆఫీస్ లో ఘనంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ ఆఫీస్ లో అభిమానులు, నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని తమ…

ఎస్సి 59 ఉపకులాల మధ్య చిచ్చు పెట్టిన నరేంద్రమోదీ

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఎస్టీ అధ్యక్షులు బాసాన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా ఎస్సివర్గీకరణ చేస్తామని ప్రకటన కండిస్తూన్నాం అంతేకాకుండాఆర్టికల్…