*చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 వ వసంతం వేడుకలలో  మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారితో పాల్గొన్న  డాక్టర్ బొత్స అనూష

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి గరివిడి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు,యువ నాయకురాలు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి కేకు కటింగ్ చేశారు.*

*ముందుగా కెల్ల జంక్షన్, చీపురుపల్లి పట్టణంలోమరియు గరివిడి కళ్యాణమండపం నందు ర్యాలీతో వెళ్ళి దివంగత నేత మాజీ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళాలు అర్పించి గుర్ల మండల పార్టీ ఆఫీసులు జెండా ఆవిష్కరణ చేశారు.*

*వైయస్‌ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు, నాయ‌కులంద‌రికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు  వారు తెలియజేశారు.

.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణ కుమారి గారు , కేవీ సూర్యనారాయణ రాజు (పులిరాజు) గారు,రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శ్రీవాణి గారు, మరియు మండలాల ఎంపీపీ జడ్పీటీసీ లు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ లు, జిల్లా నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుడు, సభ్యులు,ముక్య నాయకులు, గ్రామాల ఎంపిటిసి సర్పంచులు సోషల్ మీడియా సభ్యులు హాజరయ్యారు.

#BotchaAnusha #TeamBotcha
#16YearsOfYSRCP
#YSRCPFormationDay

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి