విజయనగరం జిల్లా
నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో కీచక ఉపాధ్యాయుడు పైశాచిక
ఆరువ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వెంకట రావు.
ఎవరికైన చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించిన ఉపాధ్యాయుడు వెంకట రావు.
భయంతో తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని.
పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు.
ఉపాధ్యాయుడు వెంకటరావు పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు..
విచారిస్తున్న పోలీసులు.