విజయనగరం జిల్లా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలో నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, తేలిపారు

నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను, చిత్తశుద్ధితో, సమర్దవంతంగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు మరియు పార్టీ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు

“పదవి బాధ్యతను పెంచుతుంది… బాధ్యత ప్రజలకు మరింత చేరువ చేస్తుంది… ప్రజాసేవే జనసేన లక్ష్యం!”

తాళ్లపూడి సౌమిత్రి త్రివేది M.Tech.,
జనసేన పార్టీ నాయకులు,
రైతు సంస్థల నీటి వినియోగదారుల సంఘం ప్రాజెక్టు కమిటీ డైరెక్టర్

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి