విజయనగరం,10 ఆగష్టు-26, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ని కలిసి స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎలా సమయాత్తం అవ్వాలి అనే విషయాలు పై చర్చించం…. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మేయర్ ఎన్నికల్లో 100 శాతం గెలవడం లక్ష్యం గా పనిచేస్తాం… కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి, సంక్షేమం పరిగెడుతుంది విజయనగరం జిల్లలో టీడీపీ అభివృద్ధి కీ కృషి చేస్తాం…. అందరిని కలుపుకొని వెళ్లి ఎన్నికల్లో విజయం సాధిస్తాం…. చంద్రబాబు, లోకేష్ దిశ నిర్దేశం లో పనిచేస్తాం …. విజయనగరం లో ఎమ్మెల్యే అదితి హయం లో అభివృద్ధి బాగా జరిగింది…. ప్రజలు భాగస్వామ్యం మద్దతు తో ముందుకు వెళతాం టీడీపీ శ్రేణులు, నాయకులు అందరిని కలుపుకొని వెళతాను తొందరలోనే గవర్నర్ అశోక్ గజపతి రాజు ని కలిసి ఆయన ఆశీస్సులు, సలహాలు తీసుకుంటాను…. టీడీపీ లో అభివృద్ధి చూసే జాయిన్ అయ్యాను తప్ప వేరే కారణం లేదు … తనపై వస్తున్న విమర్శలు పై వ్యక్తిగతం ఉన్నప్పుడే మాట్లాడతాను అన్న చిన్న శ్రీను Spread the love టపా నావిగేషన్ విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం