మహాత్ముని సాక్షిగా..!!
గాంధీజీ చెంతనే – గ్యాంబ్లింగ్ గేమ్
సర్పవరం పప్పుల మిల్లు సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద పేకాట శిబిరం.
రాత్రంతా బహిరంగంగా పేకాట ఆడుతుండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
పేకాట ప్లేయర్స్ ను చెదరగొట్టిన పోలీసులు… కేసులు నమోదు చేయకపోవడం పై… సర్పవరం పోలీసులపై సర్వత్రా విమర్శలు
కాకినాడ జిల్లా :
కాకినాడ రూరల్ :
*బాపూజీ – మాఫ్ కరో జీ*
*గాంధీజీ – జర దేఖోజీ*