ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు చీపురుపల్లి గ్రామ ప్రజల ఆరాధ్య దేవత కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2,3,4 తేదీల్లో






జరగనున్నందున జాతర విజయవంతం కావాలని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, తధనంతరం జాతర ఏర్పాట్లును పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి *శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు.*
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
