తేదీ 5/9/2024,లక్ష్మీవారం చీపురుపల్లి పట్టణం వైస్సార్ పార్టీ ఆఫీస్ లో ఘనంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ ఆఫీస్ లో అభిమానులు, నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని తమ అభిమాననాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు, అనంతరం బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లు రొట్టెలు పంపిణి్చేశారు, తరువాత చీపురుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో (రోగులకు )పెషేంట్ లకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేసారు ఈ కార్యక్రమం లో ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ అనంత్, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ,ex జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ,టౌన్ అధ్యక్షులు పతివాడ రాజారావు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వార్డుమెంబర్స్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.