పి కొనవలసిన సెక్టార్లో సంక్రాంతి సంబరాలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ICDS ప్రాజెక్టు p. కోనవలస సెక్టార్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి సెంటర్ ను సాంప్రదాయబద్ధంగా అలంకరించి సెంటర్ ముంగిట రంగుల ముగ్గులు వేసి పిల్లలతో వారి తల్లులతో భోగిమంట చుట్టూ…

బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు

బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చి.పూజ్యశ్రీత ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు బొబ్బిలిలో,రాజా కాలేజీ పక్కన నాయుడు కాలనీ దరి ఉన్న వెలమ కల్యాణ మండపంలో జరిగిన…

ప్రజల మనిషిగా బస్సులో వచ్చి.. చీపురుపల్లి వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి ప్రజల దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్భుత పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందులో…

మాజీ సర్పంచ్ ఆడపా సూర్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర దిగ్భ్రాంతి

చీపురుపల్లి,గరివిడి మండలం కోడూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆడపా సూర్యనారాయణ గారు మరణించిన వార్త పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా ఆయన అదృశ్యం…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* :

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెక్యూరిటీస్…

అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు

వైసీపీ నేతలవి దొంగచాటు,కొబ్బరి కాయలు కొట్టడం, బ్రిడ్జ్ పై,ప్రెస్ మీట్ లు, ప్రారంభోత్సవాలు – అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు: ఎన్డీయే కూటమి నాయకుల ధ్వజం చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, పూర్తయిన పనులపై తమ స్టిక్కర్లు వేసుకోవాలని…

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ బైపాస్ రోడ్డులో వాహనదారులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందనిరోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం…

N.S. S. ప్రోగ్రామ్

సుందర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు N.S. S. ప్రోగ్రామ్ (జాతీయ సేవా పథకం) చేయడానికి 50 మంది విద్యార్థులు ప్రిన్సిపల్ పిఓ దుగ్ధసాగరం అనే గ్రామంలో 05-01-2026 ఈరోజు ఉదయం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై మరియు రోడ్డు సేఫ్టీ అనే…

చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు.

* చీపురుపల్లిలో అభివృద్ధి జాతర రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు శంకుస్థాపన. * విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు చీపురుపల్లి ప్రయాణం.. గత పాలకుల నిర్లక్ష్యానికి తెరదించుతూ రహదారుల పునర్నిర్మాణం ఎమ్మెల్యే కళావెంకటరావు గారు.…

గరివిడి అంతర్కళాశాల క్రీడా–సాంస్కృతిక సమ్మేళనం ప్రారంభోత్సవాలు
గరివిడి:

గరివిడి పశు వైద్య కళాశాలలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ విశ్వవిద్యాలయ అంతర్కళాశాల క్రీడా, సాంస్కృతిక–సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవాలు ఈ నెల 5వ తేదీన అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ డాక్టర్ మక్కెన శ్రీను…