కే.కే ఆటో కన్సల్టెన్సీ

చీపురుపల్లి పట్టణంలో నూతనముగా కే.కే ఆటో కన్సల్టెన్సీ (KK Auto Consultancy) ని మీ ఆశీస్సులతో 28-08-2024 తేదీ(బుధవారం) ఉదయం 08:00 లకు ప్రారంభించడం జరుగుతుంది.కావున గతంలో మా వ్యాపార అభివృద్ధికి సహకరించినటువంటి కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక ఆహ్వానము. మీ…

నూతన హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!

చీపురుపల్లి పట్టణంలో గాంధీ సెంటర్ ,వి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన SVN గ్రాండ్ హోటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ రౌతు కృష్ణవేణినాయుడు గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చీపురుపల్లి శాసనసభ్యులు…

అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం

అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం అని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరీర అవయవ దానం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీమరియు ర్యాలీ…

బాధిత కుటుంబానికి కోటి రూపాయలఆర్థిక సహాయం  చేసిన టీడీపీ ప్రభుత్వం…

విజయనగరం జిల్లా…బాధిత కుటుంబానికి కోటి రూపాయలఆర్థిక సహాయం చేసిన టీడీపీ ప్రభుత్వం… చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం అర్తమూరికి మహంతి నారాయణరావు s/o సత్యం మూడు రోజుల క్రితం విశాఖపట్నం ఇడ్రస్ట్రియల్ కారిడియర్ ఏరియా అచ్చుతాపురం లోగల ఫార్మా కంపినిలో జరిగిన…

అరచేతులో ప్రాణాలు పట్టుకుని  హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు…

విజయనగరం జిల్లా…. అరచేతులో ప్రాణాలు పట్టుకుని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు చీపురుపల్లి నియూజకవర్గం చీపురుపల్లి ప్రభుత్వ సాంగీక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఈరోజు ఉదయం 9గంటల ప్రాంతంలో విద్యార్థి పాము కాటు కి గురి.వివరాల్లోకి వెళ్తే మేరకముడిదాం మండలం రామయ్య…

బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేత

ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున…

చీపురుపల్లి పట్టణం,లావేరురోడ్,గాజులవీధి,(చెరువుగట్టు) వీధిలో జడ్పీ నిధులతో (5లక్షల రూపాయలు)సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష

———————–చీపురుపల్లి పట్టణం లావేరురోడ్డు, గాజులవీధి,(చెరువు గట్టు )వీధిలో జడ్పీటీసీ నిధులు సుమారు 5 లక్షల రూపాయలు తో సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం,సర్పంచ్ మంగళగిరి సుధారాణి,…

బంగారు వర్కర్లపై గాలిలో గన్ తో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు.

విజయనగరం జిల్లా…. రాజాం బంగారు వర్కర్లపై గాలిలో గన్ తో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు…. వివరాల్లోకి వెళ్తే రాజాం కు చెందిన ఇద్దరు బంగారు వర్కర్లు విజయనగరం నుండి రాజాం వస్తుండగా గరివిడి మండలం అప్పన్న వలస సమీపంలోబైకును…

సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సిపిఎం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మోహన్, వై.చిన్నారావు, సిహెచ్. హారిక అనే ముగ్గురు…

మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్

మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు22మందిని అదుపులోకి తీసుకొని,…