sc వర్గీకరణ వెతిరేక పోరాటం

ఈరోజు చీపురుపల్లి మూడు రోడ్లు జక్షన్ లో SC వర్గీకరణ తీర్పుకు నిరసనంగా చీపురుపల్లి నియోజకవర్గం sc వర్గీకరణ వెతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత బంధు కార్యక్రమం జరిగింది ఈ బందుకు చీపురుపల్లి నియోజకవర్గం లో ఉన్న అన్ని విద్యాసంస్థలు…

జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం

రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు *శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు* గారు. ఈరోజుకు 237వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ…

జూన్ నెల 26 వ తేదీ న శబరిమల దివ్య క్షేత్రంనకు కాలినడకన ప్రయాణం పూర్తి

*జూన్ నెల 26 వ తేదీ న శబరిమల దివ్య క్షేత్రంనకు చీపురుపల్లి(పాలవలస గ్రామం) నుండి కాలి నడక ద్వారా ప్రయాణం ప్రారంభించిన V. Sriramulu Palavalasa గురుస్వామి మరో ఇద్దరు స్వాములు సుమారు 1480 KM లను 55 రోజులుగా…

ఓవర్ లోడ్ కరెంటు కారణంగా 10 టీవీలు 6 ఇన్వైటర్లు ద్వంసం….

విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామం వినాయక కాలనీ లో ఓవర్ కరెంటు కారణంగా 10 టీవీలు 6 ఇన్వైటర్లు ద్వంసం…. వివరాల్లోకి వెళ్తే గుర్ల సబ్స్టేషన్ పరిధి సంబంధించిన220కేవీపీ లైన్ గరివిడి వినాయక కాలనీ మీదుగా విజయనగరం…

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా పతివాడ

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన పతివాడ రామకృష్ణ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామకృష్ణ బిఏ చదివి, మహారాజా లా కళాశాలలో 2003లో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. అనంతరం ఉమ్మడి…

Mlc బొత్స సత్యనారాయణ కు అభినందనలు తెలిపిన ఎంపీపీ ఇప్పిలి ఆనంతం

విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున MLC గా ఏకగ్రీవంగా ఎన్నికైనటు వంటి వైస్సార్ పార్టీ రాష్ట నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వైజాగ్ తన స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు…

జస్టిస్ ఫర్ మౌన్మితా

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్ మరియు నర్సులు మరియు సిబ్బంది వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ అత్యాచారం చేసి మర్డర్ చేసినందుకు నిరసనగా సాలూరు ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్స్ నర్సులు మరియు సిబ్బంది సాలూరు…

బొత్స సత్యనారాయణMLC

చీపురుపల్లి లో బొత్స సత్యనారాయణMLC గా ఏకగ్రీవo సందర్భంగా చీపురుపల్లి ముడురోడ్ల కూడలిలో సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ నాయకులు….విశాఖ స్థానిక ఎంఎల్సీగా వైసీపీ తరుపున ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా చీపురుపల్లి యంపీపీ జడ్పీటీసీ మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం ,…