చట్టం అందరికీ సమానమే

విజయనగరం జిల్లా…చీపురుపల్లి…. సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా చట్టం అందరకీ సమానం SFI….. ఇటీవల వరుసగా జరుగుతున్న అమ్మాయి ల అత్యాచారాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ చీపురుపల్లి లో నిరసన తెలియజేశారు…. అనంతరం చీపురుపల్లి మండల ఎస్ ఎఫ్ ఐ లెదర్ రూప మాట్లాడుతూ…

కళ్యాణం కమనీయం

సాలూరు నుంచి శ్రీ భూనీల సమితి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు మొట్టమొదటిసారిగా బాడంగి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతున్న శ్రీనివాస సదాసేవ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 75 మంది సేవా సభ్యులు పాల్గొన్నారు…

భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి

సాలూరు శ్రీ శ్రీ భూనీలా సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంకు సంబంధించిన పెరుమాళి సేవకుల బృందం సంయుక్తంగా `శ్రీ శ్రీనివాససేవా‌సదన్`స్వచ్చంద సేవా సంస్థ గాఏర్పాటై రి.నెం 22/24 తే 13.03.24దిఈరోజున తే 14.07.24ది మొదటికార్యవర్గ సమావేశం ఆలయ ధర్మకర్తశ్రీమాన్ వంగపండు రాజేంద్ర…

కాలేజ్ లో లొల్లి

ప్రకాశం జిల్లా ఒంగోలులోవినయ్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు చితకబాదారు. హర్షవర్ధన్ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. సర్టిఫికేట్స్ కోసం కళాశాలకు వెళ్లగా చరణ్, రాకేష్, నరేంద్ర అనే ముగ్గురు విద్యార్థులు హర్షవర్ధన్ని బయటకు తీసుకవెళ్లి కూల్ డ్రింక్…

కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం

జిల్లా అభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దాంజెడ్‌పి స‌మావేశంలో మంత్రులు కొండ‌ప‌ల్లి, గుమ్మిడిటోల్‌గేట్‌ను త‌ర‌లించాలి ః ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌నివాస‌రావుస‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వివిధ అంశాల‌పై చ‌ర్చ‌స్థాయి సంఘాల్లో స‌భ్యులుగా నియ‌మితులైన ఎంఎల్ఏలు విజ‌య‌న‌గ‌రం, జులై 12 ః పార్టీల‌కు అతీతంగా జిల్లా అభివృద్దికి స‌మ‌న్వ‌యంతో,…

ఓటుకు నోటు నాయకుడు సీఎం అయ్యారు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విలేకర్ల సమావేశం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియజేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో దంపతులు మృతి

విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యా భర్తలు విద్యుత్ షాక్ కు బలి అయ్యారు.పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై భార్యా భర్తలు ఇద్దరు అక్కడికక్కడే…

సాలూరు లో బంద్ విజయవంతం

సాలూరు మండల కేంద్రం లో బంద్ శాంతియుతంగా విజయవంతంగా జరిగింది ఈ సందర్బంలో sfi జిల్లా కార్యదర్శి D. పండు మాట్లాడుతూ నీట్, యూజీసీనెట్ పరీక్ష పేపర్ లీక్ ను నిరసిస్తూ 2024 జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా kg నుండి…

బైక్ ఏక్సిడెంట్

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ దగ్గరలో ఎదురుగా వస్తున్న బైక్ బైక్ డీ..ఒకరు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు

కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం

ఈ రోజు ఉదయం 00.00 hr నుంచి పాత చట్టాలైన IPC, Cr. Pc & IEA లు రద్దు కాబడి కొత్త చట్టాల అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సాలూరు పట్టణ సీఐ సిహెచ్ వాసు నాయుడు మరియు వారి సిబ్బంది…