అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ

అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ

★ *అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ

మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర. ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి దంపతులకు సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు మండలం *అంటివలస* గ్రామంలో ఉన్న *గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమిక పాఠశాల* లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న *సుర్ల.ఆనంద రావు* గారు ఈరోజు ఉద్యోగ విరమణ పొందారు.ఈ సందర్భంగా *ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ* కార్యక్రమంలో వారి ఆహ్వానం మేరకు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ *పీడిక.రాజన్నదొర* పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందరావు మాస్టర్ సేవలను కొనియాడుతూ వారి దంపతులకు *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* సత్కరించారు.ఈ కార్యక్రమంలో గిరిజన పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి