పల్లెలో వైసిపి పండగ

మరిపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం- తలపించిన గ్రామ పండుగ సంబరం                                                            మరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

అడిగే వల్లే లేరా

పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది.