బైక్ ఏక్సిడెంట్ Blog 02/07/2024 9newstelugu.com విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ దగ్గరలో ఎదురుగా వస్తున్న బైక్ బైక్ డీ..ఒకరు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు Spread the love Share Facebook Twitter Pinterest Linkedin