పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్ మరియు నర్సులు మరియు సిబ్బంది వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ అత్యాచారం చేసి మర్డర్ చేసినందుకు నిరసనగా సాలూరు ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్స్ నర్సులు మరియు సిబ్బంది సాలూరు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు

