రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో నెలిపర్తి గ్రామ పంచాయితీ దుగ్ధ సాగరంలో గ్రామం లో 30 కుటుంబాలు చెందిన 100 మంది వైసీపీ పార్టీలో చేరారు రాజన్న దొర తన నివాసం లో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న దొర గారు మాట్లాడుతూ మన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున అభివృద్ధి చూసి ప్రజలు పార్టీలో చేరుతున్నారని ఈయన ఆనందం వ్యక్తం చేశారు