సాలూరు నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీడికి రాజన్న దొర ఈరోజు శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు శివరాంపురం గ్రామంలో శివాలయం దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నియోజకవర్గ అభివృద్ధి నేనే చేశానని అందుకే ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని టిడిపి నాయకులు వారు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని నమ్మితే అభివృద్ధి కుంటుపడుతుందని ఇది దృష్టిలో పెట్టుకొని తిరిగి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని 5వ సారి ఎమ్మెల్యే గా గెలిపించాలని ఆయన అక్కడ ప్రజల తెలిపారు