వ విిజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్లే జాతీయ రహదారి పై పాత బొబ్బిలి సమీపం లో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గాలివాన కురవడంతో రోడ్డుకు అడ్డంగా త్రీ ఫేస్ లైన్ కరెంటు తీగలు పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీని కారణం వల్ల సుమారు రెండు కిలోమీటర్ల మేర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాని తెలుసుకున్న పోలీసులు , విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేసి కరెంటు తీగలను రోడ్డు నుంచి తొలగించి ట్రాపిక్ ను క్లియర్ చేశారు Spread the love టపా నావిగేషన్ 22 ఎకరాల్లో నవధాన్యాల తో ఉన్న పంటను పరిశీలించిన కలెక్టర్ విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి