విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామం లో కూటమి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ (p4 విధానాన్ని) వెతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి పొడిపిరెడ్డి అరుణ దేవి ఆధ్వర్యం లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ లో కుంటినవలస గ్రామ ప్రజలు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మావుడి సోదరులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు,జడ్పీ చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు