సాలూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న SIR EFs డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఆర్. వైశాలి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు
సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు 62, 63, 68, 55, 56, 49, 50, 38లను సందర్శించి ఆన్లైన్ నమోదు, సర్వర్ల పనితీరు, డేటా నమోదు ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్’ ప్రక్రియను వేగవంతం చేయాలని BLO సిబ్బంది కి సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి