ార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో ప్రప్రథమం గా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన “వాసవి భవన్” ఏసీ కళ్యాణమండప ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జీ. వెంకటేష్,మాజీ శాసన సభ్యుడు పీడిక రాజన్న దొర, మరియు RP బంజదేవ్ .సాలూరు స్థానిక పెద్దకోమటిపేట లో ఈ రోజు ఉదయం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You missed