Category: రిపోర్టర్: శ్రావణ్ కుమార్

యువతే మార్పుకు బలమైన వేదిక సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి

యువతే మార్పుకు బలమైన వేదిక సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి సాలూరు: ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ యువత సమాజ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ సత్యసాయి…

సేవే సందేశం.. రక్తదానమే సంకల్పం

మోదీ జన్మదినం సందర్భంగా సాలూరులో బీజేపీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సాలూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సాలూరులో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాలూరు వెలంపేటలోని సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో…

సాలూరులో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు ఘనంగా

📰 9 NEWS ప్రత్యేక కథనం సాలూరులో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు ఘనంగా సాలూరు: సాలూరు పట్టణంలో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు ఆధ్యాత్మిక…

యువత లక్ష్యాలే రాష్ట్ర భవిష్యత్‌కు పునాది.. విద్యార్థులతో మంత్రి సంధ్యారాణి ముఖాముఖి

సాలూరు: యువతలోని ప్రతిభను గుర్తించి వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులతో ముఖాముఖిగా…

బొబ్బిలి పట్టణ అభివృద్ధికి కొత్త బాట

.5 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. రహదారులు, డ్రైనేజీలు, పైపులైన్లు, రైతుబజార్‌కు ప్రాధాన్యం బొబ్బిలి, సెప్టెంబర్ 16: బొబ్బిలి పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో…

బొబ్బిలి కోటలో ఆళ్ల నానికి ఘన నివాళి రాజకుటుంబంతో సుదీర్ఘ అనుబంధం.. బొబ్బిలితోనూ విడదీయరాని బంధం: ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి నియోజకవర్గం | సెప్టెంబర్ 16, 2026 ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) హఠాన్మరణం పట్ల బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ ఆర్‌.వీ.ఎస్‌.కె.కె. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ శ్రీ…

బొబ్బిలిలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద వర్షపు నీరు

ఎంపీడీఓ, హౌసింగ్, వెలుగు, వ్యవసాయ కార్యాలయాల వద్ద నీరు చేరడంతో ఉద్యోగుల ఇబ్బందులు బొబ్బిలి: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బొబ్బిలిలోని ఎంపీడీఓ కార్యాలయం, హౌసింగ్ కార్యాలయం, వెలుగు కార్యాలయం, వ్యవసాయ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో…

నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) స్పందించారు.…

చెకుముకి సైన్స్ సంబరాల్లో సాలూరు విద్యార్థుల సత్తా

సాలూరు, సెప్టెంబర్ 15: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు–2026లో సాలూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో సత్తా చాటిన అర్బన్,…

ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్యే స్ఫూర్తి

బొబ్బిలిలో ఘనంగా జాతీయ ఇంజినీర్ల దినోత్సవం.. విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బేబీనాయన బొబ్బిలి, సెప్టెంబర్ 15: భారత ఇంజినీరింగ్ రంగానికి విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకుంటూ బొబ్బిలిలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ఎంపీడీవో…