Category: Blog

Your blog category

గుంటూరు  జిల్లా తెనాలిలో నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టలును సందర్శించిన గిరిజనశాఖామంత్రి సంధ్యారాణి..

హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిచిన వంట సామానులు, సరుకులను పరిశీలించారు.. హాస్టల్లోకి వరద రావడంతో పడుకునే వీలులేక విద్యార్థినులకు ఇబ్బందులు పడుతుంటే పక్కనే ఉన్న మున్సిపల్ స్కూళ్లోకి విద్యార్థినులు తరలించి క్షేమంగా ఉంచిన సిబ్బందిని విద్యార్ధినుల యోగక్షేమాలను అడిగి…

కొత్తగా మీరు చేసింది ఏమీ లేదు

పార్వతిపురం మన్యం జిల్లాసాలూరు పట్టణంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలుపరుస్తుందని అంతేతప్ప కొత్తగా వీళ్లు చేసిందేమీ లేదని…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

విజయవాడలో భారీ వర్షం, ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు పెద్దవాళ్ళని బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరికలు, నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం. జాతీయ రహదారుల…

డిప్యూటీ సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త వరవడిని సృష్టించి విశేషమైన ప్రజాధరణ పొందుతున్న ఏకైక ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ, మరియు అటవీశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరియు the 9News…

1995 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ, దిశ, దిక్సూచి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పరిపాలనా దక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 1995 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా…

అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం

అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం అని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరీర అవయవ దానం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీమరియు ర్యాలీ…

సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సిపిఎం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మోహన్, వై.చిన్నారావు, సిహెచ్. హారిక అనే ముగ్గురు…

మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్

మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు22మందిని అదుపులోకి తీసుకొని,…

sc వర్గీకరణ వెతిరేక పోరాటం

ఈరోజు చీపురుపల్లి మూడు రోడ్లు జక్షన్ లో SC వర్గీకరణ తీర్పుకు నిరసనంగా చీపురుపల్లి నియోజకవర్గం sc వర్గీకరణ వెతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత బంధు కార్యక్రమం జరిగింది ఈ బందుకు చీపురుపల్లి నియోజకవర్గం లో ఉన్న అన్ని విద్యాసంస్థలు…

జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం

రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు *శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు* గారు. ఈరోజుకు 237వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ…