Category: PTR NAIDU చీపురుపల్లి

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన స్వాగతోత్సవ వేడుకలు*

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎమ్.సత్య ప్రసాద్ గారు,డీజీఎమ్ బిఎస్ఎన్ఎల్ విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా…

విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో ఘోరం

విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో ఘోరం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తనతో సహజీవనం చేస్తున్న దనాల శ్రీను అనే వ్యక్తిని రాములమ్మ అనే మహిళ దారుణంగా హత్య చేసింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, ఆవేశానికి గురైన రాములమ్మ…

గరివిడి లో నీళ్లు లేక రోడ్లపై బైఠాయించిన ప్రజలు

గరివిడి పంచాయతీలో నీటి కష్టాలు మూడు నెలలుగా నీటి సరఫరా లేక అవస్థలు… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన విజయనగరం జిల్లా, గరివిడి: గరివిడి పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత…

వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి

🔴 బ్రేకింగ్ న్యూస్ వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ నేతల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇటీవల తన…

చీపురుపల్లి లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక ఏర్పాట్లు

విజయనగరం, చీపురుపల్లి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చీపురుపల్లి లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జి విసినిగిరి శ్రీనివాసరావు అన్నారు, పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర…

గరివిడి పంచాయితీ సిబ్బంది కీ లోపలికి రాకుండా గేటుకు ఫ్లెక్స్ కట్టి సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు,

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం, కొండపాలెం గ్రామ పంచాయతీ లో పనిచేస్త్తున్న 26మంది పరిశుద్ధ కార్మికులకు గత 14 నెలలుగా జీతాలు బకాయి ఉండడoతో, గతంలో 03/07/26 తేదీ నుండి 15/08/26 వరకు సమ్మె చేయడం జరిగింది, సమ్మె కార్నoగా ఈవో…

మత్స్యకారుల అభ్యున్నతికి విద్యే పునాది కారి గోవిందరాజు….

గాజువాక, జూలై 19: విశాఖ జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు పేర్ల నూకరాజు ఆధ్వర్యంలో ఆదివారం గంగవరంలో మత్స్యకారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా, రాష్ట్ర, జాతీయ మత్స్యకార సంఘాల నాయకులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ…

చీపురుపల్లి లో 88 రోజుల్లోనే పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మాట తప్పని నైజం తాటి కార్మికుడు రొంగలి ఎల్లయ్యకు 3 సెంట్ల స్థలంలో రూ. 5 లక్షలతో పక్కా గృహ నిర్మాణం నూతన గృహాన్ని ప్రారంభించి, లబ్ధిదారునికి 50 ఇంచుల స్మార్ట్ టీవీ…

14 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెం గ్రామ పంచాయతీ చెందిన పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మె….. గరివిడి మేజర్ పంచాయతీ పట్టణ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు 14 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం గమనార్హం… ఈవిశయంపై…

జడ శ్రావణ్ కుమార్, ప్రశ్న రావణ్ పై చీపురుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు

చీపురుపల్లి: గత రెండు రోజుల క్రితం జరిగిన దళిత క్రిస్టియన్ మహాసభలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిపై జడ శ్రావణ్ కుమార్ మరియు ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ…