Category: Salur

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా కూడా గిరిజనుల మంచి చెడ్డలు పట్టించుకోవడం లేదు. పైగా గిరిజనుల హక్కులను హరిస్తూ, వారిని అణచివేసే…

సాలూరు పట్టణం బంగరమ్మ కాలనీ శ్రీ బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ యువసేన కమిటీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం జరిగింది. బంగారమ్మ కాలనీ లో అలాగే ఆదివారం నాడు అన్నసమరాధన కార్యక్రమం ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నామని తెలిపారు


గంజాయి పట్టివేత

తేదీ 27 9 2024 న ఉదయం 9 గంటలకు పి కొనవలస చెక్ పోస్ట్ పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై రావడం చూసి ఆ వ్యక్తిని…

సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు,…

అక్రమ సంబంధం కారణంగా భార్యను హత్య చేసిన భర్త

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, కారసువలస *అక్రమ సంబంధం వల్ల భార్యను కడదేర్చిన భర్త* సాలూరు మండలం కరాసువలస గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్య (కరాసమ్మ) ను భర్త (శ్రీను) ఉరివేసి చంపడం జరిగిందని గత కొన్నేళ్లుగా…

గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ప్రమాదం

22.9.2024 పాచిపెంట మండలం, కొట్టుకు పెంట పంచాయతీ, గోగడ వలస గ్రామానికి చెందిన కోట లక్ష్మణరావు తమ్ముడు అయినా కోట పోలి రాజు వయసు 37 సంవత్సరాలు అను అతను కూలి పనులు చేసుకొని జీవిస్తున్నట్లు, నిన్నటి దినము అనగా తేదీ…

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి దేవి ఆలయ భక్త బృందం తరుఫున విశ్వబ్రాహ్మణ…

వైసిపి నుంచి జనసేనలోకి

శుక్రవారం విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్‌పర్సన్ అవనాపు భావన. విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) మాజీ చైర్‌పర్సన్ అవనాపు భావన, ఆమె భర్త మరియు వైఎస్‌ఆర్‌సిపి యువజన విభాగం…

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న సీఐ అప్పలనాయుడు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల శ్రీ శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకొని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న పట్టణ సీఐ అప్పలనాయుడు అనంతరం సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ సిఐ గారికి…

ఆర్.ఎం.పీ. డాక్టర్ పోలాచారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం.

మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవలే గుండెపోటుతో ఆర్ఎంపీ డాక్టర్ కాలం చెందారు.వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం, బంగారమ్మ పేట చెందిన టేకి పోలాచారి ఆర్ఎంపీ డాక్టర్ గా ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలుగా సేవలను అందిస్తున్నారు.ఈయన ఏ అర్ధరాత్రి పిలిచినా వచ్చి సకాలంలో…