రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చేయాలని మాజీ మంత్రి పీడిక రాజన్న దొర కోరారు. పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోనూ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమకి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీమంత్రి పీడికి రాజన్న దొర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండున్నర పాలన కాలంలో ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చారో గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చారో ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని కోరారు అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ప్రలోభాలు పెట్టి ఏకగ్రీవ ఎన్నిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తారని అలాంటి వాటిని దృష్టి సారించి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. Spread the love టపా నావిగేషన్ సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం (PGRS)లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి