సోమేష్ మన్యం జిల్లా ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు 13/08/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ పరిధిలోని బడ్నాయకవలస గిరిజన గ్రామంలో “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని గ్రామంలోని ప్రజలను ఇంటింటికీ కలుసుకున్నారు.…
సునీత రెడ్డి విజయనగరం గంజాయి వినియోగం లేదా అమ్మకంపై సమాచారం అందిస్తే రూ.5,000 నగదు బహుమతి *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ 13/08/2026 9newstelugu.com జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు పోలీసుశాఖ కఠిన చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా జిల్లాలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నట్టు సమాచారం అందించినా లేదా గంజాయి అమ్ముతున్న వారిని పట్టించినా *రూ.5,000 నగదు బహుమతి* అందజేస్తామని జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* ఆగష్టు 12న ప్రకటించారు.…
సోమేష్ మన్యం జిల్లా వైయస్సార్సీపి సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలి 12/08/2026 9newstelugu.com విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం బలోపేతమే ధ్యేయంగా మంగళవారం (11-08-2026) రోజున సమీక్షా సమావేశం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి ఈ సమావేశంలో పాల్గొని, సోషల్ మీడియా…
సునీత రెడ్డి విజయనగరం అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న “భరత్ రాఘవ @ మాంసం నాని” అనే వ్యక్తి పై రౌడీ షీట్ కేసు 12/08/2026 9newstelugu.com పశువులను తరుచూ అక్రమంగా రవాణా చేస్తూ, విజయనగరం జిల్లా (9 కేసులు), తూర్పు గోదావరి జిల్లా (3 కేసులు), అనకాపల్లి జిల్లా (1 కేసు) మొత్తం 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరం, బొమ్మూరు గ్రామానికి చెందిన “భరత్ రాఘవ @…
సోమేష్ మన్యం జిల్లా సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర 12/08/2026 9newstelugu.com సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎంఆర్‌ఓ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ యాత్రలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. తిరంగా యాత్రలో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో…
సోమేష్ మన్యం జిల్లా కోదుకరకవలసలో మంత్రి సంధ్యారాణికి ఘన స్వాగతం 12/08/2026 9newstelugu.com సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోదుకరకవలస గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణి గారికి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి,…
సోమేష్ మన్యం జిల్లా సాలూరు ఏరియా హాస్పిటల్‌కు నూతన తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం 11/08/2026 9newstelugu.com ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు ఏరియా హాస్పిటల్‌కు తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం…
విజయనగరం విజయలక్ష్మి తండ్రి బాటలో కొడుకు… కామన్వెల్త్‌లో అజయ్ బాబు సిల్వర్ సంచలనం 11/08/2026 9newstelugu.com తండ్రి బాటలో కొడుకు… కామన్వెల్త్‌లో అజయ్ బాబు సిల్వర్ సంచలనం.! 2010లో తండ్రి శ్రీనివాసరావుకు బ్రాంజ్.. 2026లో కుమారుడు అజయ్‌కు సిల్వర్ 149 కేజీల స్నాచ్‌తో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు.. 330 కేజీలతో రజత పతకం కోచ్‌గా తండ్రి.. ఇండియన్ ఆర్మీలో…
సునీత రెడ్డి విజయనగరం 11 నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి 11/08/2026 9newstelugu.com విజయనగరం, ఆగస్టు 11: తల్లి–బిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి అన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణం కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 11 నూతన…
సునీత రెడ్డి విజయనగరం ట్రైనీ కానిస్టేబుళ్లకు పారదర్శకంగా తుది పరీక్షలు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్ 11/08/2026 9newstelugu.com విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణా కేంద్రంలో స్టైపెండరీ ట్రైనీ క్యాడెట్ కానిస్టేబుల్స్ తుది పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆగస్టు 10న తెలిపారు. తుది రాత పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ గారు పోలీసు శిక్షణ…