చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెం గ్రామ పంచాయతీ చెందిన పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మె…..

గరివిడి మేజర్ పంచాయతీ పట్టణ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు 14 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం గమనార్హం…

ఈవిశయంపై జెనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి విసనగిరి శ్రీను స్పందించి గరివిడి పంచాయతీ ఈఓ ను ప్రశ్నించగా ,

వార్షిక ఆదాయం 50,00,000 లక్షలు రాగా ఖర్చు మాత్రం 83,00,000 లక్షల ఖర్చు చూపిస్తున్న పూర్వపు పంచాయతీ లెక్కలు ,,

అధికారులను ప్రశ్నించగా పొంతనలులేని సమాధానం 15వ ఆర్ధిక సంఘం నిధులు ఖర్చు ఐపోయింది త్వరలో రాబోతున్న 16వ ఆర్ధిక సంఘం నిధుల నుండి 2నెలల వేతనం ఈఓ ఇస్తామనడం గమనార్హం ,

రోడ్డునపడ్డ పరిశుద్ద కార్మికుల కుటుంబ పోషణ ఇబ్బంది గా మారడంతో వేతనాలు కోసం సంబంధిత ప్రభుత్వ అధికారులును ఆశ్రయించిన ఎటువంటి సమాధానం రాక

ప్రజా నాయకులుకూడా హామీలకు పరిమితమైన పరిస్తితి,

నిధులతో సంబంధం లేకుండా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలనిడిమాండ్ చేస్తూ,

కార్మికుల సమస్యలు పరిష్కారం చెయ్యకపోతే ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తూ పోరాటాన్ని జిల్లా స్థాయిలో ఉద్రిక్తత చేస్తూ ఈవిషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తాను అని కార్మికులకు న్యాయం జరిగేవరకు వెనువెంటే ఉంటానని విసనిగిరి చెప్పారు,

ఈకార్య కార్యక్రమంలో జెనసేన నాయకులు పరిశుద్ద కార్మికుల నాయకులు పాల్గొన్నారు….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి