పాచిపెంట మండలంలో గల పాంచాలి గ్రామం ఎరువుల నిల్వను సీజ్ పాంచాలి గ్రామానికి చెందిన పొట్టా సీతారామయ్య అనే వ్యక్తి ఆ గ్రామంలో ఒక పాడుబడిన ఇంటిలో సుమారు 240 బస్తాలు ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచినట్టు గ్రామంలో ఒక వ్యక్తి మండల వ్యవసాయ అధికారికి అందించిన సమాచారం మేరకు మండల వ్యవసాయ అధికారి జమ్ము శంకర్రావు , గ్రామ రెవెన్యూ అధికారి మత్స సందీప్ కుమార్ మరియు పాచిపెంట అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బెల్లాన ముసలయ్య సహాయంతో సదరు అక్రమ ఎరువుల నిల్వ గోడౌన్ ను రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయం లో తనిఖీ చేయడం జరిగిదని. ఒకే దగ్గర ఎక్కువ మొత్తంలో అక్రమంగా ఎరువు నిల్వ చేయడం చట్ట విరుద్ధమైన పనిగా భావించి (the essential commodities act,1995 the fertilizer control order )1985 ,section-7&8 ప్రకారం అక్కడ ఉన్న అక్రమ ఎరువులను నిల్వను సీజ్ చేయడం జరిగిందని mao తెలిపారు. Spread the love