విజయనగరం కాంచర్ల టవర్స్ (లైబ్రరీ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో నిర్వహింపబడిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాన్ని అందించారు. యువత విద్య, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూట్ నిర్వాహకులను అభినందించారు. Spread the love టపా నావిగేషన్ విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు