శ్రీరామకాలనీలో ఉన్న వినాయక స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర వినాయక నవరాత్రులలో భాగంగా *సాలూరు పట్టణంలో శ్రీరామాకాలనీ లో పూజలు నిర్వహిస్తున్న వినాయక మండపానికి దగ్గరకు ఈరోజు సాయంత్రం వెళ్ళి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి&గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర.ఈ సందర్భంగా ఆ కాలనీ ప్రజలు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి ఘనంగా స్వాగతం పలికి చిరుసత్కారం చేశారు.అనంతరం చిన్నారులు,యువత, మరియు తదితరులు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర తో కలిసి గ్రూపు ఫోటో తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు..