తృటిలో తప్పిన ప్రమాదం

తృటిలో తప్పిన ప్రమాదం

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామం రెల్లివీధి లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు  ప్రభుత్వం ఇచ్చిన 20 ఏళ్ల క్రితం ఇంటి పి కప్పు ఒక మహిళ

(k కళావతి) పై పడడం జరిగిందిని మహిళ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఇచ్చిన సుమారు 30 కి పైగా  ఇళ్ళని నాణ్యత లేకపోవడం వల్ల ప్రతి ఇంటి పైకప్పు పరిస్థితి ఇలానే ఉందని గోడల బీటలు వచ్చాయని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ బ్రతుకుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇల్లును కూల్చి కొత్తగా ఇల్లు నిర్మాణాలు చేయాలనే కోరుకుంటున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి