వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు.. Blog 01/05/202501/05/2025 9newstelugu.com ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు..తిరుమల లడ్డు నుండి నేడు సింహాచలం వరకు రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఘోరాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి.. Spread the love Share Facebook Twitter Pinterest Linkedin