అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరంపి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.గల్లంతయిన వారు.. సానబోయిన సూర్యతేజ (12), నీతిపూడి పాల్ కుమార్ (15), కేతా ప్రవీణ్ (15).సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిసీలుస్తున్నారు అధికారులు. Spread the love టపా నావిగేషన్ సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా కరపత్రాల విడుదల రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్