ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా? ప్రజలనే అనమానిస్తారాసైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు సైకో పాలనకు చరమగీతం పాడిన రోజుప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాసంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి వచ్చిన రోజువెన్నుపోటు, గొడ్డలివేటు కు పేటెంట్ జగన్ రెడ్డి దే కుంభకోణాల నుండి ప్రజా దృష్టి మళ్లించడానికి ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠా… తొలి ఏడాది 10% హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం.. ఏ ప్రభుత్వం చేయని విధంగా తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం… ఐదేళ్లలో 85% హామీలను ఎగనామంపెట్టిన జగన్ సర్కార్… బీసీ సామాజిక వర్గానికి చెందిన జింక వెంకట నరసయ్య తన బెరైటీస్ మైన్స్ జగన్ తాత రాజారెడ్డికి కొంత భాగస్వామ్యం కల్పిస్తే కృతజ్ఞత లేకుండా మైన్ ఓనర్ ని హత్య చేసి ఆ మైన్ ను రాజారెడ్డి కబ్జా చేశాడు… వెన్నుపోటుతో జగన్ కుటుంబం మైన్ యజమాని అయ్యారు.. కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకుని అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసిపి పార్టీని స్థాపించాడు… శివకుమార్ స్థాపించిన వైకాపా పార్టీని కబ్జా చేసి అతనికి వెన్నుపోటు పొడిచాడు.. ఎత్తుకొని పెంచిన బాబాయిని గొడ్డలి వేటుతో నరికి చంపిన కిరాతుకుల్ని కాపాడుతూ రక్త సంబంధాన్ని వెన్నుపోటు పొడిచాడు… ఆస్తి కోసం తల్లి, చెల్లిని ఇంటి నుండి గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచాడు… ఐదేళ్ల పాలనలో 85 శాతం హామీలు ఎగనామం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు… మద్యపాన నిషేధంపై మాట తప్పి మడమతప్పి విషపూరిత మద్యం పోసి పేదల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచాడు.. మెగా డీఎస్సీ హామీపై మాట తప్పి యువకులకు వెన్నుపోటు పొడిచాడు… అన్నా క్యాంటీన్లు రద్దుచేసి పేదలను, కార్మికులను వెన్నుపోటు పొడిచాడు… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులను లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచాడు..కూటమి పాలనలో తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలుగిరిజన సంక్షేమానికి ఈ ఏడాది 1300 కోట్లు కేటాయించాము.. మొదటి నెలలోనే 4000 పెన్షన్లు పెంచి అమలు చేశాం. 2720 కోట్లు ఏడాదిలో 34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం… దీపం-2 కు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.. ఇప్పటికీ కోటి సిలిండర్లు ఇచ్చాము ఈ పథకం కోసం ఏడాది 2684 కోట్లు ఖర్చు చేస్తున్నాం… అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికీ 1200 కోట్లు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్లు రోడ్లు బాగుచేశాం. మళ్లీ వర్షాలు వచ్చాయి..203 అన్నా క్యాంటీన్ తెరిసాం 21 దేవాలయాలు నిత్య అన్నదానం ప్రారంభిస్తున్నాం.2025-26 బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్లు కేటాయించాం…స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం..అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే 70% హామీలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదు..సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు..అసలైన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది… Spread the love టపా నావిగేషన్ పేదలకు అండగా CM సహాయనిధి విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి