పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడిఆకివీడుకు చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడుతో దాడి. నిందితుడిని ఆకివీడు పోలీసులు స్టేషన్లో ఉంచగా.. బాలిక బంధువులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి నిందితుడు మీరా సాహెబ్ పై బ్లేడ్ తో దాడికి దిగి.. ముఖం మీద, పీక మీద ఇష్టం వచ్చినట్టు కోసేసాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు. Spread the love టపా నావిగేషన్ విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి