వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం పాంచాలీ గ్రామం లో గల హైస్కూల్ లో అధికారులు, స్టూడెంట్స్ మరియు స్థానికులు భాగస్వామ్యం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు.. Spread the love టపా నావిగేషన్ ఘాట్ రోడ్డు లో బస్సు దగ్దం శ్రీ సంబర పోలమాంబ ఆలయ కమిటీ ప్రమాణ శ్రీకారం