రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారి ఆధ్వర్యంలో విజయనగరం KL పురం ప్రాంతంలో గల ప్రైవేట్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ -2026 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారితో పాటు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం*