విజయనగరం : శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం అత్యంత ఘనంగా జరిగింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త గౌరవ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో బాటు జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ కానిస్టేబుల్ కుమారుడి అత్యవసర చికిత్సకు గంటలో రూ.5 లక్షల రుణం మంజూరు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్