పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నవజీవన్ పేద పిల్లలు ఆశ్రమంలో పిల్లలు ఆకలి తీర్చడం కోసం ప్రతినెలా మన సంఘం దాతలు సహాయంతో 5బస్తాలు బియ్యం ఒక్క ఆయిల్ టిన్ ఇవ్వడం జరుగుతుంది అన్ని సాలూరు నియోజకవర్గం మాతృభూమి సేవా సంఘం ఇంచార్జ్ కే ఈశ్వర్ రావు అన్నారు ఈ సందర్బంగా సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ఐ గోపాలరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నడుస్తున్న పిల్లలు, వృద్దులు ఆశ్రమంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకుండా అందరికి 365రోజులు ఆకలి తీర్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోజు సాలూరు నవజీవన్ లో ఈశ్వర్ రావు, మహేష్, మాతృభూమి సంఘం మన్యం పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు పసుమర్తి నరేష్ కుమార్ సమక్షంలో నవజీవన్ ఆశ్రమంకీ 5బస్తాలు అందిచడం జరిగింది అన్ని అన్నారు Spread the love టపా నావిగేషన్ మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు