సునీత రెడ్డి విజయనగరం,

విజయనగరం

పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభమైన ”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయి విజయోత్సవ సభ. నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి వంగలపూడి అనిత.పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇంచార్జి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, బేబీ నాయన, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, కోండ్రు మురళి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మెన్ కర్రోతు బంగారు రాజు, డిసిసిబి చైర్మెన్ కిమిడి నాగార్జున, దాసరి కార్పొరేషన్ చైర్మెన్ రత్నాజీ తదితర కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఇతర అధికారులు, కూటమి నాయకులు. పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి