Author: 9newstelugu.com

రియల్ హీరో

4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్

ప్రైవేటు బస్సులు ఆక్సిడెంట్

అన్నమయ్య జిల్లా.. మదనపల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రైవేటు బస్సులు డీ. ఒకరు మృతి, 40 మందికి గాయాలు. మదనపల్లి- బెంగళూరు ప్రధాన రహదారిలోని కర్ణాటక సరిహద్దులో ఘటన. గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ లు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఉదయం “ఆటోస్-2k25” పేరుతో అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు…

చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ

*చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 27వ వార్షికోత్సవ జాతర…

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో అటవీ శాఖ రేంజర్ అధికారి తవిటి నాయుడు గారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు…

అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ

★ *అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర. ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి దంపతులకు సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు మండలం *అంటివలస* గ్రామంలో…

కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలి

ఈ రోజు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరం వద్ద మంత్రి శ్రీమతి సంధ్యారాణి కూర్చొని, కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాలల…

శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపు

శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపు లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి సాలూరు గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి వార్షిక పండగను 15 సంవత్సరాల విరామం తర్వాత మంత్రి శ్రీమతి గుమ్మిడి…